ప్రముఖ నటి “ఆసిన్ తొట్టుంకళ్ (30)”
ని ప్రముఖ వ్యాపారవేత మైక్రోమ్యక్స్ “రాహుల్ శర్మ (39)” క్రైస్తవ (ముందు) మరియు హిందూ
(తరువాత) మతం ఆచారాలు విధంగా వివాహం చేసుకున్నారు. 30 ఏళ్ల "గజిని" సుందరి అతి సాధారణ అంగు
అర్బాతం లేకుండా కేవలం కుటుంబసభ్యులు మరియు అతి సన్నిహితులు సమక్షంలో ఓక రిసార్ట్
హోటల్ వివాహం జరుపుకున్నది.
మొదట సుమారు ఉదయం 11లకు కాథలిక్ శైలిలో వివాహం జరిగింది.
ఈ వేడుకలో వధువు (తెల్ల గౌను), వరుడు (నల్ల సూటు, బో టై లో) క్రైస్తవ సంప్రదాయ
బద్దంగా అందంగా అందరిని మయిమరిపించారు.
“ఈ వివాహం అసిన్ కోరిక మేరకు క్రైస్తవ పద్దతిలో
అందంగా, అలరించేలా జరిగింది అని, మా అందరికి సంతోషమే అని” ప్రముఖ వ్యాపారవేత్త వరుడు రాహుల్ శర్మ బంధువు తెలిపారు.
“వివాహం నిర్విగ్నంగా జరిగింది అని, అసిన్ తెల్ల గౌన్ లో మరింత అందంగా ఉందని ఈ పెళ్లి
కోసం మేము నిన్నటి నుంచి రిహార్సల్ చేసాము అని, ఇంకా 2-3 పాటలు వివాహ జంట కోసం ఆలాపించం
అని” సంగీత విధ్వసులు పెరుకున్నారు.
ఈ పెళ్లి ప్రముఖ బాలివుడ్ సూపర్ స్టార్ మరియు అతి సన్నిహితుడు అక్షయ్ కుమార్
హాజరయ్యారు. దిల్లికి చెందినా ప్రముఖ Elohim Worship సంగీత
బృందం వివాహ సంగీత సారధ్యం వహించారు. ఈ పెళ్లికి
అక్షయ్ మరియు వారి సహకారం ప్రత్యేక
ఆకర్షణగా నిలిచింది.
ఒక ప్రైవేటు వివాహ గేట్-టుగేదర్ రాహుల్ ఫామ్ హౌస్ వద్ద
రేపు జరుగుతాయి భావిస్తున్నారు. తరువాత జంట ప్రతేక్య రిసెప్షన్ ముంబైలో చేయనున్నరు.
No comments:
Post a Comment