అవేంజర్స్: ఎండ్‌గేమ్ చివరికి అవతార్ పై విజయం సాధించింది - తెలుగు చిత్ర

Breaking

9/12/2022

అవేంజర్స్: ఎండ్‌గేమ్ చివరికి అవతార్ పై విజయం సాధించింది

అవేంజర్స్: ఎండ్‌గేమ్  చివరికి అవతార్ పై విజయం  



అవతార్ పది సంవత్సరాలుగా కాపాడుకుంటూ వస్తున్న  రికార్డు ని, అవేంజర్స్: ఎండ్ గేమ్ బద్దలు కొట్టింది. ఈ  శనివారం మార్వెల్ స్టూడియో యొక్క కామిక్-కాన్ ప్యానెల్‌లో అధికారికంగా ప్రకటించారు, ఎవెంజర్స్: ఎండ్‌గేమ్ ఈ వారాంతంలో అవతార్ యొక్క 2.7897 బిలియన్ల అనగా సుమారు ₹19250 కోట్ల రూపాయల  ప్రపంచ బాక్సాఫీస్‌ను బీట్ చేస్తూ అతిపెద్ద చిత్రంగా మొదట స్థానాన్ని కైవసం చేసుకుంది. నిలిచింది. 



"మీకు ధన్యవాదాలు, అవేంజర్స్: ఎండ్‌గేమ్ ఆల్ టైమ్‌లో అతిపెద్ద చిత్రం" అని కి ఫీజ్ (Fiege) చెప్పారు.

No comments: